T20 World Cup 2021 : మద్దతు ఇవ్వడం ఇష్టం లేకే Quinton de Kock అలా చేశాడు..! || Oneindia Telugu

2021-10-28 127

South African opener Quinton de Kock’s absence from the team’s T20 World Cup match against West Indies on Tuesday (October 26) has raised a storm as former Indian wicketkeeper Dinesh Karthik claimed that it was because of his stand on the Black Lives Matter (BLM) movement.
#T20WorldCup2021
#SAvWI
#QuintondeKock
#BLM
#AndreRussel
#ShimronHetmyer
#EvinLewis
#Proteas
#AidenMarkram
#ICC
#Cricket

అమెరికాలో జరుగుతున్న జాతి వివక్షకు వ్యతిరేకంగా "బ్లాక్ లైవ్ మ్యాటర్" కి మద్దతుగా టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లలో ఆటగాళ్ళు సంతాపం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అలా మద్దతు చేయడం ఇష్టంలేకే దక్షిణాఫ్రికా ఆటగాడు డికాక్ మ్యాచ్ మంగళవారం వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ కి దూరంగా ఉన్నాడు. మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు మేనేజ్‌మెంట్‌కు తెలిపాడు.